సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : ఘనంగా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం, ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ వారు జ్యోతిరావ్ పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాపులే చిత్రపుత్రానికి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పువ్వులతో పుష్పాంజలి సమర్పించారు, అనంతరం శ్రద్ధాంజలి పాటించారు, జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావ్ పూలే సమాజానికి చేసిన సేవలను ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు...
-----------------------
Reporter