సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : బేల నూతన ఎస్ఐగా బాధ్యతల స్వీకరించిన దివ్య భారతిని ఏబీవీపీ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐను శాలువాతో సత్కరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు తమవంతు సహకారం ఉంటుందని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ హరీశ్ రెడ్డి, మనోజ్ రెడ్డి, అజయ్, మహేశ్, తరుణ్, అభియాదవ్, బాలాజీ, సాయిరెడ్డి, కృష్ణ, పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin