సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో నిర్మాణం చేపబడుతున్న శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ నిర్మాణ కమిటిని శ్రీ సీతా,రామాచంద్ర) స్వామి దేవాలయం నందు విశ్వబ్రాహ్మణులు అందరూ కలిసి సమావేశ ఏర్పాటు చేసినారు ఇట్టి సమావేశంలో దేవాలయ నిర్మాణ కమిటిని అందరి ఏక అభిప్రాయంతో నిర్మాణం కమిటి నిర్వహించారు. దేవలయ నిర్మాణ కమిటి.-- గౌరవ అధ్యక్షులు:- దేవరకొండ. శంభయ్యాచారి, చేపూరి నరసింహ చారి ధర్మూరి వెంకటేశ్వర్లు చెన్నుమలు . పిచ్చయ్యాచారి, సోమవరపు శ్రీనివాసాచారి (సి ఐ) చేపూరి దేవరకొండ. అమరయ్యాచారి అధ్యక్షులు :- కడవెండి. వెంకటచారి తండ్రి ఆదెయ్య చారి, ఉపాధ్య క్షులు: - కడవెండి. పరిపూర్ణాచారి, సోమవరపు వీరనరేష్, చెన్నుమల్లు నర్సింహాచారి. , కడవెండి వెంకటాచారి తండ్రిరామయ్య చారి, సోమవరపు.ఓంకారం చారి ప్రధాన కార్యదర్శి:- సోమవరపు వెంకటచారి, సహాయ కార్యదర్శి:- వెల్లంకి వెంకటేశ్వర్లు, కడపెండి. విశ్వరూపాచారీ,దేవరకొండ. వెంకటచారి తండ్రి అమరయ్య చారీ,కోశాధికారి':ఉప్పల లక్ష్మి నరసయ్య ,కార్యవర్గ సభ్యులు: చేపూరి నరేష్, గుండోజు రమాకాంత్ చారి,సూరోజు శ్రీనివాస చారి, చేపూరి వంశీ ,సోమవరపు వెంకట బ్రహ్మచారి, సూరోజు మధు, పోలోజు వసంత చారి, చేపూరి బాబు ,సూరోజు బ్రహ్మచారి ,ఇనుగుర్తి పిచ్చయ్య చారి,సోమవరపు నాగయ్య చారి ,సోమవరపు వెంకటాచారి ,సోమవరపు గోపి ,సోమవరపు చందు, ఇనుగుర్తి పిచ్చయ్య చారి, శ్రీకాకోళ.పోతులూరయ్య చారి ,కాగితాల సతీషు,చేపూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు. అందరి సహాయ సహకారములు అందిస్తామని, దాతలు సహాయముతో దేవాలయ నిర్మాణము పూర్తి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు...
-----------------------
Admin