Sunday, 07 June 2026 09:11:56 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మద్దుకూరు గుట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...

Date : 27 August 2023 07:52 AM Views : 389

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట నియెజక వర్గం అన్నపురెడ్డి పల్లి మండలం మద్దుకూరు గుట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం... లారీని ఢీ కొట్టిన ఆటో జూలూరుపాడు కు చెందిన షేక్ దర్గావలి (23), వట్టికొండ గోపి (22) ఘటనా స్థలంలోనే దుర్మరణం.మద్దుకూరు వైపు నుండి ఎర్రగుంట వైపు వెళ్లే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారాన్ని తెలుసుకున్న ఎసై షాహీన తమ సిబ్బంది తో కలసి సంఘటన స్థలాన్ని చేరుకొని లారీ కింద ఇరుక్కుపోయిన ఆటో నీ బయటకి లాగి ఆటో లో ఇరుక్కు పోయినా ఇద్దరినీ బయటకి తీసి హాస్పటల్ కి తరలించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :