Saturday, 18 April 2026 04:24:41 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మూడో స్థానంలో నిలిచిన మగిడి పాఠశాల బాలికలు...

Date : 04 October 2023 08:12 AM Views : 4471

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల కేంద్రంలోని మగ్గిడి గ్రామంలో లోని పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు గత నాలుగు రోజులు హైదరాబాదులో బిహెచ్ఇఎల్ లో ఎల్ వెంకటరమణారెడ్డి స్మారక తెలంగాణ పాఠశాల స్థాయి హవ్వానీత వాలీవాల్ టోర్నమెంట్లో మూడో స్థానంలో నిలిచినటువంటి మగిడి పాఠశాల బాలికలను అభినందిస్తున్న సర్పంచ్, వీడిసి పాఠశాల ఉపాధ్యాయురాలు హరిత పాఠశాల ఉపాధ్యాయుల ఈ టోర్నమెంట్ లో బెస్ట్ ఆల్ రౌండ్ గా పాఠశాలకు చెందిన హేమ తేజ ( 9వ తరగతి ) అలాగే బెస్ట్ అప్క మింగ్ ప్లేయర్గా ఏడవ తరగతి చదువుతున్న విజ్ఞత ఎంపిక కావడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. ఈ ఇద్దరు విద్యార్థులు ఎంపికైన సందర్భంగా గ్రామ ప్రజలు చాలా సంతోషం తెలుపుతున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :