సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి & మఠం పల్లి మండల కేంద్రాలలోనీ ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయలా ముందు ఏర్పాటు చేసిన నిర్వదిక సమ్మె కార్యక్రమనికి ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జి కుక్కల వెంకన్న పాల్గోని వారికి సంఘీభావం తెలిపినారు ఈ సందర్బంగా వాళ్లకు 200కేజీల బియ్యం 20కేజీల పప్పు వివ్వడం జరిగింది వారిని ఉద్దేశిస్తూ కుక్కల వెంకన్న మాట్లాడుతూ ఈ రోజు గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయి అంటే దానికి కారణం పారిశుధ్య కార్మికులే కాబట్టి వారు ఈ రోజు పడుతున్న విబ్బంది మీ అందరికి తెలుసు ఈ రోజులలో రోజు వారి కూలి 700/-రూపాయలు అలాంటిది ఒక రోజుకు కూలి 300/-రూపాయలకు పని చేయాలంటే వారి ఇల్లు గడవడమే కష్టంగా ఉంటుంది వారి పిల్లల చదువు ఏమిపెట్టి చదివించుకోవాలి వారికి ఏదైనా రోగం వస్తే చూపించు కోవడానికి కూడా సరిపోని పరిస్థితి వారికి విచ్చే జీతం డబ్బులు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారి న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించి నెలకు కనీసం 18500/-రూపాయలు విచ్చి వారిని గౌరవించాలి అని డిమాండ్ చేస్తున్నా అదేవిదంగా ఈ సమస్య ఇలాగే ఉంటే రాబోయే రోజులలో రఘు ఎమ్మెల్యే అయినా తర్వాత పార్టీలకు అతితంగా ఏడు మండలలో ఉన్న పారిశుధ్య కార్మికులందరికి న్యాయం చేసే విదంగా కృషి చేస్తారు అవసరమైతే తన సొంత ఖర్చులతో ఆదుకుంటారు అని చెప్పారు ఏమి ఆశించకుండానే కొన్ని లక్షల మందికి అన్నదానం కార్యక్రమం చేయడం గాని ఎన్నో దేవాలయాలను నిర్మించడం గాని వాటర్ ప్లాంట్లన్ ఏర్పాటు చేయడం బోర్లను వేయించడం ఉచితంగా ఎస్ ఐ& కానిస్టేబుల్ కోచింగ్ విపించడం హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమలు చేసిన ఏకైక బీసీ బిడ్డా మన రఘు కాబట్టి మిత్రులారా కులాలకు అతీతంగా సేవా చేస్తున్న రఘు లాంటి మంచి వ్యక్తి నీ అందరిస్తారని కోరుకుంటున్న ఈ కార్యక్రమం లో సీఐటీయూ కార్యదర్శి రానిమియా, మన్నేం వేణు యాదవ్,వల్లపుదాసు రమంజిగౌడ్, షేక్ నాగుల్ మీరా,సౌదాసోత్ రవి నాయక్, యాసరపు సుధాకర్,బొమ్మకంటి సైదులు ముదిరాజ్,కానుగు అనిల్ గౌడ్,పిల్లుట్ల సాయిబాబా,బాబు నాయక్, రాజు నాయక్, ఆధురి వెంకన్న,చంద్రశేఖర్ నాయక్, భూక్యా మహేష్,పారిశుధ్య కార్మికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin