Wednesday, 29 July 2026 08:29:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోండి.. - అల్ ఇండియా బ్లాక్ ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థి రఘు

Date : 19 November 2023 12:38 AM Views : 188

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చింతలపాలెం మండలం యర్రగుంటతండ లో ప్రచార నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ భరోసానిస్తూ ప్రజా సమస్యలు ఊరి సమస్యలు అడిగి తెలుసుకుంటూ, సింహం గుర్తుతో ఎమ్మెల్యేగా గెలిచే అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలు ఊరు సమస్యలు అన్ని తీరుస్తానన్నారు. మండలంలో రైతన్నలు సాగుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం ఎమ్మెల్యేగా గెలిచాక లిఫ్ట్ మరమ్మతులను సొంత ఖర్చులతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తానని హామీ ఇచ్చారు ..పార్టీ టికెట్ రాకుండా అడ్డుకున్న నాయకులు రఘు పార్టీ మారుతున్నాడు అని, ఓడిపోతారనే భయంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎవరేమనుకున్నా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచేది పిల్లుట్ల రఘున్న.. ప్రజలకు చేసిన సేవలు తన ఎమ్మెల్యే గెలుపుకు కారణం అవుతాయని పిల్లుట్ల రఘు ధీమా వ్యక్తం చేశాడు. తనపై లేనిపోని దుష్ప్రచారంలు,అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలలో ఉన్న ప్రజలందరూ సింహం గుర్తు పై ఓటేసి తన ఎమ్మెల్యే గెలుపుకు సహకరించాలన్నారు.. ప్రజల్లో కూడా మార్పు వచ్చిందని ఆ మార్పు,, మంచి కొరకు ఉపయోగించి పిల్లుట్ల రఘున్న సింహం గుర్తుపై ఓటు ఎమ్మెల్యే గెలిపించుకోగలరని విజ్ఞప్తి. నియోజకవర్గంలో సేవలతో స్థిర స్థాయి వరకు నిలిచిపోతానని పిల్లుట్ల రఘు అన్నారు .ప్రచార కార్యక్రమంలో ఏ ఐ ఎఫ్ బి పార్టీ సింహం గుర్తు కార్యకర్తలు, రఘు అన్న అభిమానులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :