సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని బిజెపి రాష్ట్ర నాయకులు గట్టు శ్రీకాంత్ రెడ్డి బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బాలాజీ నాయక్ బిజెపికి రాజీనామా చేసి బి ఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు గట్టు శ్రీకాంత్ రెడ్డి మంత్రి గుంతకల్లు జగదీశ్వర్ రెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. అలాగే హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు గుర్రంపోడు తండా పరిరక్షణ సమితి అధ్యక్షుడు అడ్వకేట్ ఇస్లావత్ బాలాజీ నాయక్ హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
-----------------------
Admin