Wednesday, 29 July 2026 12:44:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లక్ష్మీదేవి పల్లి సమస్య తీర్చేంతవరకు పోరాటం... షాద్ నగర్ వైయస్సార్టిపి కో ఆర్డినేటర్ మహమ్మద్ ఇబ్రహీం

Date : 11 June 2023 08:38 AM Views : 1918

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులు వెంటనే చేపట్టాలని షాద్ నగర్ వైయస్సార్టిపి కో ఆర్డినేటర్ మహమ్మద్ ఇబ్రహీం డిమాండ్ చేశారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మించేంతవరకు పోరాటం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. శనివారం షాద్ నగర్ మహమ్మద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇంచార్జ్ మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ.. జిల్లేడు చౌదరి గూడెం మండలం లక్ష్మీదేవి పల్లి రిజర్వాలను చేపడతామని చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పడం సిగ్గుచేటు అని అన్నారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ చేపడితే రైతులకు సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ చేపట్టకపోతే ఓట్లు అడగనని కెసిఆర్ చెప్పిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్య తీర్చేంతవరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తప్పుడు నరసయ్య ఈదులపల్లి నరసింహ మనసాని రాంరెడ్డి షాద్ నగర్ టౌన్ ప్రెసిడెంట్ బషీర్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :