Wednesday, 29 July 2026 09:15:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్మూర్ పట్టణంలో కెసిఆర్ 10 తలల దిష్టిబొమ్మ దహనం...

Date : 23 June 2023 12:36 AM Views : 2018

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో దశాబ్ద ఉత్సవాలు నిర్వహిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి నిరాశనగ నల్ల బ్యాడ్జీలు ధరించి దశాబ్దపు దగా కార్యక్రమం నిర్వహించిన కేసీఆర్ 10 తలల దిష్టిబొమ్మను డాక్టర్ అంబేద్కర్ చౌక్ వద్ద దహనం చేశారు. కాంగ్రెస్ నాయకులు మార చంద్రమోహన్ మాట్లాడుతూ పిసిసి పిలుపు మేరకు ఈరోజు దశాబ్దపు దగా పేరు మీద నిరాశన కార్యక్రమం చేపట్టామ్ అని కేసిఆర్ గత తొమ్మిదిన్నర పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయినటువంటి దళిత ముఖ్యమంత్రి కానీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కానీ కేజీ టు పీజీ ఉచిత విద్య కానీ గిరిజనులకు 10 రిజర్వేషన్లు కానీ మైనార్టీల 12 శాతం రిజర్వేషన్ కానీ ఏది కూడా అమలు చేయలేడు అని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసిఆర్ చేయకుంటే తల నరుక్కుంటా అన్నాడు అని ఇప్పుడు నరుక్కొని చూయించాలని అన్నారు. నాయకులు కోలా వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయాల కోసం ఏర్పడిందో అమరులు తమ ప్రాణ త్యాగాలు ఏ ఆశాల కోసం చేశారో అవి నెరవేరలేదు అని ఉద్యమ నినాదం అయిన నీళ్లు నిధులు నియామకాలు అని మరిచి కెసిఆర్ పాలన కొనసాగిస్తున్నాడు అని నీళ్ళు ఆంధ్రులకు నిధులు తనకు నియామకాలు తమ కుటుంబానికి ఇచ్చుకొని రాష్ట్ర ప్రజల మోసం చేశాడు అని తెలంగాణ ఏర్పడినప్పుడు 48000 కోట్లు ఉన్న అప్పు ఇప్పుడు ఐదు లక్షలు కోట్లకు పైగా చేరింది అని చెప్పారు.రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో సాయిబాబా గౌడ్, మీరు మాజీ, మిట్టం జీవన్,పురుషోత్తం,మందుల పోశెట్టి, జుమ్మి రవి,మోహబూబ్, బట్టు శంకర్, హబీబ్, మీసాల రవి, చిన్నారెడ్డి,ఉస్మాన్,బాలకిషన్, చేపు శ్రీనివాస్, నవీద్,మల్కన, పెద్ద పోశెట్టి,శ్రీకాంత్,దినేష్,ప్రవీణ్,కిషోర్, అబ్బు, నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :