Saturday, 18 April 2026 08:08:00 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

రైతులతో తీసుకున్న భూములు వారికి వెనక్కి ఇవ్వాలని డిమాండ్ ...

Date : 15 September 2022 10:23 PM Views : 346

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : హిందూపురం లో లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను పరిరక్షించాలని కోరుతూ శ్రీ సత్యసాయి జిల్లా హిందుపురం పట్టణం లో అఖిలపక్షం టీడీపీ , బీఎస్పీ, సీపీఎం, సీపీఐ , కాంగ్రెస్, MiM , పార్టీ నాయకులు,రైతు సంఘం నాయకులు రైతులతో తీసుకున్న భూములు వారికి వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్టకార్యనిర్వహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ గారు మాట్లాడుతూ లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఏపీలోనే పెద్ద కుంభకోనమన్నారు. *భూములను రైతుల వెనక్కి ఇవ్వకపోతే రైతుల పక్షాన నిలబడి అఖిలపక్షం నాయకులతో ,రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. హబ్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల పరిరక్షణ కై ముందుకు వెళ్తామని పరిశ్రమలు పెట్టడం చేతకాకపోతే రైతులతో తీసుకున్న భూములు వారికి వెనక్కి ఇవ్వాలని డిమాండ్ .

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :