Wednesday, 29 July 2026 11:08:01 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పోస్టల్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి...

Date : 24 November 2022 02:55 AM Views : 380

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పోస్టల్ శాఖ కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ సబ్ డివిజన్ పోస్టల్ అధికారిణి వై.సురేఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.150 సంవత్సరాల చరిత్ర కలిగిన తపాలా శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగాతమ సేవలను విస్తరిస్తోందని,బట్వాడి నుండి మొదలుకొని డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తోందని,ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తపాల శాఖ ద్వారా ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం,రికరింగ్ డిపాజిట్ ,ఇన్సూరెన్స్ ,ఐపిపిబి బ్యాంకు సేవలు,ఆధార్ సర్విసెస్ ,డిజిటల్ చెల్లింపులు,యాక్సిడెంట్ ,గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలు అన్నీ పోస్టాఫీలలో అందుబాటులో ఉన్నాయని,ఇట్టి పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :