Wednesday, 29 July 2026 01:27:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు...

Date : 14 October 2023 01:49 PM Views : 274

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ గారి కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం ఈరోజు అనగా అక్టోబర్ 13 న గౌరవనీయులైన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జె.విఎల్ శిరీష గారి ఆదేశానుసారం ..... డిప్యూటీ డెమో ఎండి. ఫైజ్ మోహియుద్దిన్ గారి ఆధ్వర్యంలో .....కొత్తగూడెం పట్టణంలోని ఎం సి హెచ్ రామవరం మరియు వీ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్కానింగ్ సెంటర్లు సెంటర్లను తనిఖీ చేయడం జరిగినది. రికార్డులు పరిశీలించడం జరిగినది. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన యెడల చట్టరీత్యా చర్యలు తీసుకున్న బడునని తెలియజేయడం జరిగినది. అదేవిధంగా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది నివేదికను జిల్లా వైద్యాధి జిల్లా వైద్యాధికారిని గారికి సమర్పించడం అయినది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో నాగలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ బేబీ జూనియర్ అసిస్టెంట్ సాంబశివరావు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :