Wednesday, 29 July 2026 05:51:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం...

Date : 25 January 2024 08:58 AM Views : 335

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ మున్సిపాలిటిలో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన 22 మంది కౌన్సిలర్లు, మొత్తం కౌన్సిలర్లు 28 మంది.. కాగా నలుగురు కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానానికి గైరాజరైనారు, హాజర్ అయిన కౌన్సిలర్లు 24 మంది. 22 మంది అవిశ్వాసానికి మద్దతు పలికినారు ఇద్దరు నొటల్ గా ఉండిపోయినారు దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం నెగటం జరిగింది ఆ పిమ్మట మెజార్టీ కౌన్సిలర్స్ ఏకబిప్రాయం తో నూతన వైస్ చైర్మన్ గా కోతి సంపత్ రెడ్డి పేరు ప్రతిపాదన చేసినట్టుగా నోడల్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :