సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గ మాదిగ జర్నలిస్టుల ఫోరం ( ఎం జె ఎఫ్) నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు-: నందిగామ నాగేంద్ర,గౌరవ సలహాదారులు-: ఏలేటి ఆంజనేయులు అధ్యక్షులు-: బయ్యారపు రవీందర్ ,ఉపాధ్యక్షులు-: కొత్తపల్లి మదు,ప్రధాన కార్యదర్శి-: గొల్లపూడి రాకేష్ ,కోశాధికారి-: నెమలిపురి శ్యామ్, కార్యదర్శి-: అరిగెల సైదులు,సహాయ కార్యదర్శి-: నందిపాటి సైదులు. తదితరులను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ తన ఎన్నిక కు సహకరించిన ప్రతి ఒక్కరికి అన్నివేళలా తన సహాయ సహకారాలు అందిస్తానని ఏ సమస్య వచ్చిన దాని ముందుండి పరిష్కరిస్తానని తెలియజేశారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
-----------------------
Admin