సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి మండలం, ఎర్రగుంట గ్రామంలో వేముల రమణ. గ్రామపంచాయతీ సర్పంచ్ నున్న బసవయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటి పథకాలు గురించి తెలియజేస్తూ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు . కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ హస్తం గుర్తుపె ఓటు వేసి జారే ఆదినారాయణ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఇంటింటికి తిరిగి ఘనంగా ప్రచారం జరిపించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ యువజన నాయకుడు ఎస్కే ఖాదర్ పాషా జూలపల్లి గోపాలరావు వేముల నారాయణరావు అహ్మద్ కోటేశ్వరరావు ఎస్కే సుభాని తాలు దల్ బంజర్ నరసింహారావు కార్యకర్తలు యువజన నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేస్తూ ఘనంగా ప్రచారం నిర్వహించారు....
-----------------------
Admin