Thursday, 30 July 2026 07:40:45 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

1994-95 క్లాస్మేట్స్ అందరూ మచ్చ రామకృష్ణ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొనాలి

Date : 24 September 2023 03:16 AM Views : 206

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం పొనుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొనుగోడులో మనతో పాటు కలిసి మెలిసి చిన్ననాటి నుండి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మనతో పాటు కలిసి మెలిసి ఆప్యాయత ప్రేమానురాగాలతో చదువుకున్న మన చిన్ననాటి స్నేహితుడు చదువులో చురుకుగా క్లాసులో అందరికంటే తెలివి తేటలు జ్ఞానం కలిగిన మన చిన్ననాటి స్నేహితుడు మచ్చ రామకృష్ణ మొదటి నుండి ఐఎఎస్ అధికారి కావాలని గట్టి పట్టుదలతో ఉండే మచ్చ రామకృష్ణ బీఈడీ పూర్తి చేసిన తర్వాత ఉపాధ్యాయ. కొలువు సాధించిన తదుపరి నడిగూడెం మండలం స్కూల్ అసిస్టెంట్ గా అనతికాలంలోనే ప్రమోషన్ పొంది తన భార్య పిల్లలతో కోదాడలో తన స్వశక్తితో ఇల్లు నిర్మించుకోవడం తన కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఆప్యాయత ప్రేమానురాగాలతో జీవితం గడుపుతున్న సమయంలో ఈ మధ్య కాలంలో మాయదారి గుండె పోటు వచ్చి ఆకస్మికంగా మన నుండి దూరం అయ్యాడు.ఇట్టి విషయం మన చిన్ననాటి స్నేహితులందరికీ విచామైన సంఘటన అని తెలిసిందే.కాబట్టి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొనుగోడు 1994-94 మన క్లాస్మేట్ అందరు ఖచ్చితంగా ఆదివారం రోజు కోదాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే దశదినకర్మ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఖచ్చితంగా పాల్గొని మన చిన్ననాటి స్నేహితుడు మచ్చ రామకృష్ణ ఆత్మ శాంతింప చేయడానికి అందరూ ఐక్యతతో అత్యధిక సంఖ్యలో హాజరుకావాలని ఈ సందర్భంగా పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాం.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: