Wednesday, 29 July 2026 07:25:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్య రెడ్డి కి వినతి పత్రం అందజేశారు ...

Date : 08 September 2023 02:19 AM Views : 423

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ టౌన్ హాల్ లో ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై బిజెపి కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చినంక 100 రోజులలో అమలు చేస్తానని ఇచ్చిన మాటను ఈ పార్లమెంటు సమావేశాలలో మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్య రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు.వారు కూడా స్పందించి రాష్ట్ర సమావేశాలలో కిషన్ రెడ్డి దృష్టికి తీసుకుపోతానని అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఎంఎస్పి నియోజకవర్గ అధ్యక్షులు బచ్చలకూరి ప్రసాద్ మాదిగ హుజూర్ నగర్ మండల అధ్యక్షులు మాదాసు గోపి మాదిగ మేళ్లచెరువు మండల అధ్యక్షులు బండారు వీరబాబు మాదిగ చింతలపాలెం మండల కన్వీనర్ రుద్రపంగు రమేష్ మాదిగ ,మహేష్ మాదిగలు కలిసినారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :