Thursday, 17 September 2026 08:39:54 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ముగిసిన మండల స్థాయి బాలికల కబడ్డీ పోటీలు...

Date : 21 January 2025 10:23 AM Views : 668

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ టౌన్ :మిర్యాలగూడ ఆర్గనైజేషన్ సంస్థ చైర్మన్ మన్యం శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గాంధీ పార్క్ హైస్కూల్లో బాలికల కబడ్డీ పోటీలు ముగిశాయి. ఈ పోటీలో మొత్తం 25 జట్లు పాల్గొనగా నాలుగు జట్లు విజేతగా నిలిచాయి అని పి ఈ టి కిరణ్ తెలిపారు ఇందులో మొదటి బహుమతి గా జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ హైస్కూల్ 25 వేల నగదు తో పాటు షీల్డ్ కూడా ప్రధానం చేశారు రెండో బహుమతి జడ్పిహెచ్ఎస్ యాదగిరి పల్లి 15000 నగదు షీల్డ్ కూడా అందజేశారు మూడో బహుమతి జడ్.పి.హెచ్.ఎస్ షాపు నగర్ పదివేల నగదు తో పాటు షీల్డ్ కూడా ప్రధానం చేశారు నాలుగో బహుమతి గాంధీ పార్క్ స్కూల్ ఐదువేల నగదు తో పాటు సీలు కూడా ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం కురువ నాయక్ పీఈటీలు మనోహరి వెంకటరత్నం ఇందిరా కిరణ్ తోపాటు మిర్యాలగూడ ఆర్గనైజర్ సభ్యులు కూడా పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: