సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 28 డివిజన్ లోని పారిశుద్ధ్య కార్మికులకు చలి కోట్ల తో పాటు తమ సొంత ఖర్చులతో మంకీ క్యాపు లను సోమవారం స్థానిక కార్పొరేటర్ గందె కల్పన నవీన్ పంపిణి చేసారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను గుర్తించి చలి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని బల్దియా వారు చలి కోట్లను మేము మంకీ క్యాపు లను అందజేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరి ఇన్స్పెక్టర్,జవాన్లు,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter