Thursday, 30 July 2026 06:44:27 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బడిబాట సందర్భంగా పిల్లలకు ఆహారం అందచేసిన.... కాంగ్రెస్ పార్టీ మండల ముస్లిం మైనార్టీ చైర్మన్ అజ్మత్ పాషా

Date : 21 June 2023 02:31 AM Views : 490

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ మండలము లోని కాంగ్రెస్ పార్టీ మండల ముస్లిం మైనార్టీ చైర్మన్ ఎస్.కె అజ్మత్ పాషా (అజ్జు) బిస్మిల్లా చికెన్ షాప్ యజమాని సుజాత నగర్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఒకటవ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు తమ వంతుగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయించడం జరిగింది సుజాతనగర్ ఎస్సై పండుగ తిరుపతిరావు చేతుల మీదుగా పిల్లలకు భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుజాత నగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వీరాపురం రామ్ లక్ష్మణ్ రావు , రాజేష్ , స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి నేతాజీ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రవి భాస్కర్ స్కూల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: