Monday, 14 September 2026 04:24:14 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర తెలంగాణ కుంభమేళా... మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా అర్రేం లచ్చు పటేల్

Date : 12 February 2024 09:00 AM Views : 339

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగే గిరిజనుల ఆరాధ్య దైవ్యం ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈనెల ఫిబ్రవరి లో జరిగే జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మేడారం జాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా తాడ్వాయి మండలo కొండపర్తి గ్రామానికి చెందిన అరేం లచ్చు పటేల్ గారిని చైర్మన్ గా కమిటీ సభ్యులుగా... చిలుకూరు ఐలయ్య, కోడి గోపాల్, కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గంగేర్ల రాజారత్నం, యాప అశోక్ , పోరిక నారాయణ్ సింగ్, మంజుల బిక్షపతి గౌడ్, సుంచా హైమావతి, చామర్తి కిషోర్, కోరం అబ్బయ్య, ఆలం శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం కృష్ణస్వామి, ఎక్స్ అఫీషియల్ మెంబర్గా సిద్దబోయిన జగ్గారావు లను నియమించింది, ఈనెల ఫిబ్రవరి 15వ తారీఖు నాడున రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవ శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారి సమక్షంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ & కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: