సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు సమర్పించిన వైసిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు. ఈ కార్యక్రమానికి జడ్పిటిసి చేదురి విజయ భాస్కర్, మండల ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్, ఎర్రగొండపాలెం సర్పంచ్ అరుణ భాయ్, వైసీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు...
-----------------------
Admin