Saturday, 18 April 2026 08:16:28 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

చొక్కాల గ్రామంలో అగ్ని ప్రమాదం ఇల్లు దగ్ధం...

Date : 25 November 2024 12:13 AM Views : 297

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం వి ఆర్ కె పురం పంచాయతీ, చొక్కాల గ్రామంలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. కూలినాలి చేసుకొని జీవనం సాగిస్తున్న మచ్చా రవితేజ, సోదరుడు రాంబాబు వారి కుటుంబ సభ్యులంతా కూలి పనుల నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇరుగుపొరుగు వారు వెంటనే అప్రమత్తమై, ఇంట్లో ఉన్న వంట గ్యాస్ సిలిండర్, పేలుడు పదార్థాలను బయట పడేశారు. వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం తో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గ్రామ యువకులు,ప్రజలు మంటలను అదుపులో తీసుకొచ్చారు. రెక్కాడితే కాని డొక్కాడని ఆ పేద కుటుంబం కట్టుబట్టలతో బయటపడింది. ప్రభుత్వపరంగా తమ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని అగ్ని బాధితులు, గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :