Wednesday, 29 July 2026 03:39:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కంటి వెలుగు ప్రోగ్రాం లో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి...

Date : 25 May 2023 10:43 AM Views : 478

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మునిసిపాలిటీ పరిధిలోని ఫరూఖ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు ప్రోగ్రాం సడన్ విసిట్ చేశారు. ఈ కంటి వెలుగు ప్రోగ్రాం లో ఉదయం నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ పరిశీలించి రిజిస్ట్రేషన్ చాలా తక్కువగా ఉన్నాయని, కన్సల్ట్ సూపర్వైజర్ అమృత హెచ్చరించారు. పి.పి యూనిట్ ఏరియాకి సంబంధించిన ఆషాలందరినీ వెంటనే హౌస్ టు హౌస్ కు పంపించి, 18 సంవత్సరముల నిండిన వారి అందర్నీ పిలిపించి కంటి పరీక్షలు చేయించాలని తెలియజేశారు. ప్రతిరోజు అర్బన్ లో మినిమం 200 మందికి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. అలాగే ఎవరికైతే దగ్గర చూపు మందగించిన ప్రతి ఒక్కరికి కూడా కంటి అద్దాలు వెంటనే అందజేయాలని తెలియజేశారు. దూరపు చూపు, దగ్గర చూపు ఉన్న వారందరికీ పరీక్ష నిర్వహించి, ప్రిన్క్రిప్షన్ గ్లాసెస్ కు ఆర్డర్ చేయాలని తెలియజేశారు. కంటి చూపు పూర్తిగా మందగించిన వారికి ఆపరేషన్ నిమిత్తము సరోజినీ దేవి ఆసుపత్రికి రిఫర్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, డాక్టర్ జె ప్రకాష్, హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ అమృత, ఆప్తమాలజిస్ట్ తుకారం, డి ఈ ఓ అశ్విని, భారతి, ఏఎన్ఎం స్వప్న, ఆశలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :