సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : ప్రతినిధి రజనీకాంత్, కామారెడ్డి అధ్యక్షులు జో కంటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా రగచర్ల రైతులపై అక్రమ కేసులపై కామారెడ్డి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం రాచర్ల రైతులపై అక్రమంగా పెట్టిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలులో నిర్బంధించి రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ అమానవీయ అణచివేత విధానాల నిరాశనకు రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపుమేరకు కామరెడ్డి జిల్లా మాజీ గంప గోవర్ధన్ టిఆర్ఎస్ పార్టీకి అమరుడు జిల్లా అధ్యక్షులు ఎంకే బుజుబుద్దిన్ గార్ల ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కమాన్ బ్రిడ్జి వద్ద గల డాక్టర్ అంబేద్కర్ ఆ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన అనంతరం నిరసన తెలుపడం జరిగింది చిట్టి నిరసన కార్యక్రమంలో పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జో కంటి ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ అధికారి ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు గరిగంటి లక్ష్మీనారాయణ కృష్ణాజి రావు యూత్ అధ్యక్షుడు భానుప్రసాద్ జాగృతి జిల్లా అధ్యక్షులు అనంతరాములు సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్ లడ్డూరి కృష్ణ యాదవ్ సంఘ మోహన్ వెంకట్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin