Tuesday, 15 September 2026 10:40:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కర్ని గ్రామంలో ఫ్లాగ్ మార్చ్...

Date : 15 November 2023 12:46 AM Views : 512

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : తెలంగాణా రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని నారాయణపేట జిల్లా, మక్తల్ మండల పరిధిలో గల కర్ని గ్రామంలో మంగళవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సంధర్బంగా ఎస్, ఐ పర్వతాలు మాట్లాడుతూ, నారాయణా పేట జిల్లా అదనపు ఎస్పీ నాగేంద్రుడు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 30 తారికున 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వర్గ బేధాలు లేకుండా అల్లర్లు జరగకుండా ఎవరు భయ భయభ్రాంతులకు గురికాకుండా శాంతియుతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకావాలని తెలియజేశారు. ప్రజలలో నమ్మకం, భరోసా, భద్రత కలిగేలా మక్తల్ పోలీస్ వారు కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :