Thursday, 30 July 2026 07:24:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ బాదే రామన్నకు విప్లవ జోహార్...

Date : 20 June 2024 09:12 AM Views : 390

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ బాద రామన్నకు విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రామ కార్యదర్శి మేకల కనకారావు పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ రామన్న తన చిన్నతనం నుండే విప్లవ రాజకీయాలకు ఆకర్షితులై చదువుకునే రోజుల్లోనే పి డి ఎస్ యు లో పనిచేస్తూ విద్యార్థుల సమస్యల పట్ల అనేక ఉద్యమాలు నిర్వహిస్తునే అంచలంచెలుగా ఎదుగుతూ సిపిఐ ఎంఎల్ జిల్లా కమిటీ సభ్యుడిగా పని చేస్తూన్న క్రమంలో పార్టీ పనిమీద కోదాడ వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం జరిగింది. కామ్రేడ్ రామన్న .చనిపోయి నేటికీ ఐదు సంవత్సరాలు పూర్తయినసందర్భంగా కామ్రేడ్ రామన్నకు విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కమల నవీన్ కామల్ల శ్రీను అరుణోదయ జిల్లా కమిటీ సభ్యులు గండు నాగేశ్వరరావు గ్రామ మాజీ సర్పంచ్ మహాశక్తి అంజయ్య సీనియర్ నాయకులు కామ్రేడ్ తాళ్లూరు సూర్యం చెనగాని పెద్ద సాంబయ్య చనగాని లక్ష్మయ్య వల్లపుదాసు లచ్చయ్య జిలకర ముత్తయ్య కొమురయ్య చింతమళ్ళ అంజయ్య ప్రగతిశీల మహిళా సంఘం గ్రామ నాయకులు కామ్రేడ్ వల్లపు దాసు సంతోష సువార్త మల్లమ్మ నరసమ్మ రుతమ్మ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :