Thursday, 30 July 2026 08:04:06 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఏన్కూర్ మండలంలో ఎమ్మెల్యే పర్యటన...

Date : 09 January 2023 12:35 AM Views : 883

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఏన్కూర్ మండలంలో ఆదివారం వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ పలు గ్రామాలలో పర్యటించారు. మండలంలోని రేపల్లెవాడ గ్రామంలో మృతి చెందిన వర్ధబోయిన పృద్వి. బాధవత్ దాని వారి భౌతిక దేహాలను సరదర్శించి పూలదండ వేసి కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం చేశారు. అనంతరం అదే గ్రామంలో వల్లభనేని అప్పారావు గారి దశ దిన ఖర్మలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈర్యక్రమంలో ఏన్కూర్ బి. ఆర్. యస్ పార్టీ అధ్యక్షులు బానోత్ సురేష్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మెన్, భూక్యా లాలు నాయక్ , రైతు బంధు అధ్యక్షులు మేడ ధర్మారావు, సర్పంచులు భూక్యా విజయ కుమారి, భూక్యా శివ, భూక్యా కాంతి బాలాజీ, ఎంపీటీసీ భూక్యా లచ్చు, వర్ధబోయిన శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షులు రాచబంటి విరభద్రం, ధలపతి వెక్లంకటేశ్వరా రాజు, నిమ్మల నరేందర్, అజమిరా సురేష్, యూత్ ప్రెసిడెంట్ షేక్ బాజీ, చింతన బోయిన సీతారాములు, కట్ట సత్యనారాయణ, కట్ట కృష్ణర్జునరావు, భూక్యా ఆనందరవు, సాయి తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: