సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : శేరిలింగంపల్లి డివిజన్,గచ్చిబౌలి పరిధిలోని గోపనపల్లి తండా.ముప్పగ్రీన్ గ్రండూర్ లో ఇ నెల 25/4/2026 సాయంత్రం 4:00,గంటలకు టీ ఎన్ జి ఓ కాలనీ. ఆలాయి బలయి చౌరస్తా, వెంకటేశ్వరా స్వామి దేవాలయం లో జరిగే హిందూ సమ్మెలన గురించి చర్చించడం జరిగింది.కార్యక్రమనికి పద్మశ్రీ పురస్కార గ్రహిత డాక్టర్.గారికపాటినరసింహారావు ముఖ్య అదితిగా హాజరు అవుతున్నారు.ఇ కార్యక్రమనికి హిందువులు అంత అధిక సంఖ్యలో హాజరు కావాలి అని.ఆర్.స్.స్, కార్యకర్తలు పిలుపునిచ్చారు.
-----------------------
Reporter