Monday, 14 September 2026 10:16:20 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కేంద్ర బలగాల వసతి పరిశీలించిన ఎస్పీ రాహుల్ హెగ్డే ఐ పి ఎస్...

Date : 29 October 2023 07:53 AM Views : 184

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో జిల్లా బందోబస్తు విధులు నిమిత్తం పారామిలిటరీ బలగాలు జిల్లాకు రావడం జరిగినది. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో విధులు నిర్వర్తించనున్న కేంద్ర బలగాల సిబ్బందికి తిరుమలగిరి మండల కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల నందు వసతి ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐ పి ఎస్ వారి వసతి, సదుపాయాలను పరిశీలించి ఎలాంటి సమస్య ఉన్న నేరుగా సప్రదించాలని తెలిపినారు. కేంద్ర బలగాల సిబ్బంది, అధికారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలని సంభందిత సర్కిల్ ఇన్స్పెక్టర్ ను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి నాగేశ్వరరావు, డి ఎస్ పి నాగభూషణం, సి ఐ శివ శంకర్, ఎస్ ఐ లు ప్రసాద్, సైదులు ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పి ముఖ్యమంత్రి .చంద్రశేఖర్ రావు తిరుమలగిరి మండల కేంద్రంలో పర్యటన సందర్భంగా బహిరంగ సభ వద్ద భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలు పరిశీలించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐ పి ఎస్ సిబ్బంది సూచనలు చేసి ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా పని చేయాలని, ట్రాఫిక్ నియంత్రణ, పునరుద్దరణ, వాహనాల మల్లిపుంపు, పార్కింగ్ స్థలాల వద్ద వాహనాల నిలిపివేత లాంటి అనేక అమశాల పై సిబ్బందికి సూచనలు చేసినారు. బందోబస్తు నందు అదనపు ఎస్పి, 5 గురు డి ఎస్ పి లు, 10 మంది ఇన్స్పెక్టర్ లు, 42 మంది ఎస్ ఐ లు మొత్తం 400 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: