సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : *స్థానిక ఎన్నికల్లో గ్రామా గ్రామాన బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి - ఆముదాల రమేష్* *మా ప్రియతమ నాయకులు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గంలో 172 గ్రామ పంచాయితీలల్లో సర్పంచ్ అభ్యర్థులుగా,1480 వార్డ్ సభ్యులుగా యువకులకు అవకాశం కల్పిస్తున్నా, పార్టీ బిజెపి పార్టీ*. *గ్రామ గ్రామన యువకులను ప్రజాప్రతినిధులను చేస్తే,గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుంది.* *స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు BRS పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు* *కాంగ్రెస్ మరియు BRS పార్టీలకు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు* @ *గురిజాల క్రాస్ నుండి కోనాపురం వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి 6 కోట్ల రూపాయల నిధులు ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం ద్వారా మంజూరు చేసింది మన కేంద్ర ప్రభుత్వం* .. @ *ఉచిత రేషన్ బియ్యంలో 5 కిలోల ఉచిత బియ్యం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం,మన నరేంద్ర మోదీ గారు*. @ *గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయితీలకు నిధులు మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం,అదీ మన బీజేపీ ప్రభుత్వం,అందుకే గ్రామా పంచాయితీలల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలీ,మిగతా పార్టీల వ్యక్తులకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు.* @ *మన గురిజాల గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లల నిర్మాణం కోసం నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు* @ *మన గ్రామంలో వీధి లైట్ల ఏర్పాటు,స్మశాన వాటిక నిర్మాణం,రైతు వేదిక నిర్మాణం,డంపింగ్ యార్డు నిర్మాణం,పల్లె ప్రకృతి వనం, నర్సరీ ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేసింది మన బీజేపీ ప్రభుత్వం,మన నరేంద్ర మోదీ గారు.* @ *ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అని మేమే ఇస్తున్నాం 5 లక్షల రూపాయలు అని చెప్తూ ప్రజలను మోసం చేస్తుంది,ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 2,75000 రూపాయలు ఇస్తుంది మన కేంద్ర ప్రభుత్వం*. @ *గ్రామల్లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం,ఇంకుడు గుంతల నిర్మాణం కోసం,సైడ్ కాలువల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం* @ *రైతులకు సంవత్సరానికి 6000 రూపాయలను అందిస్తుంది మన మోదీ ప్రభుత్వం,అలాగే ఎరువులపై సబ్సిడీ అందిస్తుంది మన బీజేపీ ప్రభుత్వం అందుకే ప్రజలు ఆలోచించి మాకు ఓటు వెయ్యాలి*.. *ఇలా మరెన్నో పథకాల ద్వారా గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తుంది,అసలు గ్రామ పంచాయితీలు నడుస్తుంది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే*. *జై గురిజాల* *జై నరేంద్ర మోదీ* *జై రాణా అన్న*
-----------------------
Reporter