Monday, 14 September 2026 04:20:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మానవత్వం చాటుకున్న డాక్టర్ జి ఎస్ ఆర్ ట్రస్ట్ వారు...

Date : 14 January 2023 08:47 AM Views : 1993

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఒకానొక సమయంలో సహాయం చేసిన వారిని మర్చిపోవచ్చేమో కానీ..., ఎవ్వరు సహాయం చేయలేనప్పుడు సహాయం చేసిన వాళ్ళని మాత్రం మనసు ఎప్పుడు మరచిపోదు.. కొత్తగూడెంలోని రాంనగర్ కాలనీలో నివసిస్తున్న దాసరపు పోచమ్మ అనే మహిళకు కళ్ళు సరిగ్గా కనిపించకపోవడంతో కంటి నొప్పితో గత కొన్ని రోజులుగా చాలా బాధపడుతుంది. ఈ మేరకు వాళ్లు హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళగా ప్రైవేటు ఆసుపత్రి వాళ్ళు ట్రీట్మెంట్ కి చాలా డబ్బులు అయితాయి అని తెలిపారు. ఈ నిరుపేద కుటుంబానికి ఏం చేయాలో అర్థంకాలేదు.వాళ్ల దగ్గర అంత స్తోమత లేకపోయింది. అనేక అవస్థలు పడినారు. దిక్కుతోచని పరిస్థితులలో కొత్తగూడెం యువ నాయకుడు కిరణ్ ని కలిసి వారి సమస్యను తెలియజేశారు. అయితే కిరణ్ వెళ్లి Dr. జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదించగ వారిని అక్కున చేర్చుకున్న Dr. జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా. గడల శ్రీనివాసరావు హైదరాబాద్ లోని Dr. అక్బర్ సూపర్ స్పెషలిటీ కంటి ఆసుపత్రి లో జాయిన్ చేయించి, ఉచితంగా ఆపరేషన్ చేయించి సక్సెస్ఫుల్గా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. మా పాలిట దేవుడైన నిలిచిన, మానవతామూర్తి మంచి మనిషి డా. గడల శ్రీనివాస్ రావుకి జీవితాంతం రుణపడి ఉంటాము అని దాసరపు పోచమ్మ కుటుంబ సభ్యులు డా. గడల శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ సమస్యను తెలుసుకుని వెంటనే స్పందించిన కొత్తగూడెం యువ నాయకుడు కిరణ్ కి ధన్యవాదాలు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: