సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వాపురం : వరంగల్ నుండి గుంటూరు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు అశ్వాపురం సమీపంలో లారీని ఢీకొనడం జరిగింది. ఆర్టీసీ బస్సు, డ్రైవర్ మృత్యు 20 మంది ప్రయాణికులకు గాయాలు అవ్వటంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల వాటిలిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
-----------------------
Admin