Thursday, 30 July 2026 04:26:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కేసీఆర్‌కు మంత్రి పదవి ఇప్పించింది నేనే... - తుమ్మల

Date : 06 November 2023 06:52 PM Views : 1627

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ కొత్తగూడెం, ఖమ్మం సభల్లో పాల్గొన్నారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ని గెలిపిస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని.. కాదని తుమ్మలు, తుప్పలు తెచ్చుకుంటే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటాయని కేసీఆర్ హెచ్చరించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును పంచతంత్ర కథల్లోని కరకట దమనకులతో పోల్చారు కేసీఆర్‌. కేసీఆర్‌ సెటైర్లకు కౌంటరిచ్చారు తుమ్మల. పువ్వాడ పూజకు పనికి రాని పువ్వన్నారాయన. కేసిఆర్ కు మంత్రి పదవి ఇప్పించింది తానేనని కావాలంటే చంద్రబాబుని అడగవచ్చన్నారు తుమ్మల. కేసీఆర్‌ సెటైర్లపై పొంగులేటి కౌంటర్‌ కోసం పార్టీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: