Wednesday, 29 July 2026 04:00:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వర్షాల కారణంతోనే రోడ్ల నిర్మాణం ఆలస్యం త్వరలోనే అన్ని పనులు ప్రారంభమవుతాయి...

Date : 27 July 2023 11:06 AM Views : 456

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ పాత జాతీయ రహదారి విస్తరణకు, పరిగి రోడ్డు మరమ్మతులకు సంబంధించి అన్ని నిధులు ఎమ్మెల్యే సహకారంతో మంజూరయ్యాయని, కేవలం వర్షాల కారణంతోనే రోడ్ల నిర్మాణం ఆలస్యం అవుతుందని మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్ తెలిపారు. పాత జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి రహదారిని మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్ల విస్తరణకు, మరమ్మతులకు లకు కావాల్సిన అన్ని నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. త్వరలోనే అన్ని పనులు ప్రారంభమవుతాయి తెలిపారు. షాద్ నగర్ అభివృద్ధిలో భాగంగా వేసిన రోడ్లు కనిపించవు కాబట్టి స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్, బిజెపి నాయకుల నిరసనలు తెలుపుతున్నారని విమర్శించారు. గత వారం పైగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుంటే రహదారి విస్తరణ పనులు, రోడ్ల మరమ్మతులు చేయడం లేదని బిజెపి, కాంగ్రెస్ నాయకులు నిరసనలు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. కురుస్తున్న కుండపోత వర్షంలో రోడ్ల విస్తరణ పనులు, మరమ్మతులు ఎలా చేస్తారో చెప్పాలన్నారు. ప్రజా క్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని, త్వరలోనే అన్ని రహదారులు నూతనంగా మారడం ఖాయమన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :