సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి పట్టణంలో ఇంద్రానగర్ కాలనీలో శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్ర వైభవంగా జరిగింది ఇంద్ర నగర్ కాలనీలో ప్రారంభమైన శోభాయాత్ర పోచమ్మ గుడి దగ్గర నుండి హనుమాన్ టెంపుల్ వరకు కొనసాగింది జైశ్రీరామ్ జైశ్రీరామ్ అనే నామ స్మరణతో కాలనీలో మారుమోగాయి కాలో ని నలుమూలల నుంచి సీతారాములు లక్ష్మణుడు హనుమాన్ విగ్రహాలను ఊరేగింపు చేయడం జరిగింది సీతా రాముని కళ్యాణానికి చూడడానికి కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
-----------------------
Reporter