సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో రెండు రోజులు సెలవులు అనంతరం ప్రజా పాలన లో భాగంగా దరఖాస్తులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ జైలు ధనమ్మ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ అజయ్ ఆర్పిలు లక్ష్మి పుష్ప వైద్య సిబ్బంది జ్యోతి మరియు తదిరులు పాల్గొన్నారు.
-----------------------
Admin