Sunday, 07 June 2026 10:15:50 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

సుజాతనగర్ లో గంజాయి పట్టివేత...

Date : 11 July 2023 01:24 AM Views : 478

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ మండలం ప్రధాన రహదారి పై ఒక వాహనం భీభత్సవము సృష్టించిoది ఏక్సైజ్ పోలిసు వాహనం పాల్వంచ నుండి ఒక ఏర్టిగా TS 38 7299 వాహనంని వేంబడిస్తుoడగా సుజాతనగర్ రహదారి పై అదే సమయంలో సుజాతనగర్ మండల పోలిసు వాహనం అడ్డుగా పేట్టి ఆపే క్రమంలో ఆ వాహనం పోలిసు వాహనంని డీ కోట్టి పక్కన ఉన్న మరో ద్విచక్రవాహనం పైకి దూసుకుపోయింది. వాహనం లో ఉన్న 5 గురు వ్యక్తులలో 2 వ్యక్తులు తప్పించుకున్నారు మిగతా ముగ్గురు పరారు ఆయే క్రమం లో ముగ్గురిని వ్యక్తులను వేంబడించి పోలిసువాలు అదుపులోకి తీసుకోని వాహనం తనిఖి చేయ్యగా అందులో గంజాయి లభ్యం అయింది ఏక్సైజ్ పోలిసు అధికారుల నుండి సుమారు గంజాయి విలువ వివరాలు తేలీయల్సీ ఉంది ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :