సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్షలు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాను సారం కాసాని జ్ఞానేశ్వర్ టిడిపి రాష్ట్ర అద్యక్షలు నాయకత్వంలో లోఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో బాగంగా ఈ నెల 9 వ తారీకున ములుగు జిల్లా కెంద్రంలో జరుగు మినీమహనాడు ను విజయవంతం చెయాలని ములుగు కేంద్రంలోని లీలా గార్డ్‌న్ లో మహబూబాబాద్ పార్లమెంట్ పరదిలోని టిడిపి అసెంబ్లీ నియెజక వర్గాల ఇంచార్జలతో కోండపెల్లి రామచందర్ రావు అద్యక్షతన సమావేశం జరిగింది . ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ పరశీలకులు ఆజ్మర రాజునాయక్ ,సాంబశివరావు హజరైనారు. ఈ సందర్బంగా రామచందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ లో కాసాని జ్ఞానేశ్వర్ అద్యక్ష బాద్యతలు స్వీకరించి నప్పటి నుండి ఇంటింటికి తెలుగు దేశం పార్టీ కారిక్రంతో టిడిపి అదికారంలోఉన్నప్పుడు చెసిన అబివృద్ధి గురించి వివరిస్తూ పార్టీని ప్రజలలో బలంగా తిసుకపోతున్నారని తెలిపారు .తెలంగాణ రాబోయె ఎన్నికలో టిడిపి క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఈ నెల 9 న ములుగు లో జరగబోయె మినిమహనాడును ప్రతి కార్యకర్త విజయవంతం చెయాలని కోరారు . ఈ కారిక్రమంలో 7 నియెజక వర్గాల ఇంచార్జులు ఎర్ల వెంకన్న (ములుగు),భూక్య సునీత మంగీలాల్ (మహబూబాబాద్)అడప నర్సింగరావు (నర్సంపేట), దారావత్ వెంకటేశ్ నాయక్ (డోర్నకల్),ముద్రగడ వంశీ ( ఇల్లందు),తాతా మాదవీలత (పినపాక), ఈసం శశిదర్ (భద్రాచలం)లు మరియు రమెశ్ TNSF లు పాల్గోన్నారు...
-----------------------
Admin