సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, చేతుల చేతులు మీదుగా చెక్కులను అందుకున్న నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి మండల కుల వృత్తుల వారు అనగా నాయి బ్రాహ్మణులు రజకులు తదితరులు పాల్గొన్నారు... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నపురెడ్డిపల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ మండల జడ్పిటిసి భారత లావణ్య మండల ఎంపీపీ లలిత వైస్ ఎంపీపీ మామిల్ల పల్లి రామారావు.బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin