Sunday, 13 September 2026 11:21:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సత్య సాయి బాబా జయంతి వేడుకలపై ప్రభుత్వం నిర్లక్ష్యం... -మాజీ మంత్రి పల్లె

Date : 16 November 2022 11:27 PM Views : 480

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలో ఈ నెల 18వ తారీఖు నుంచి ప్రారంభం కావాల్సిన భగవాన్ సత్య సాయి 97వ జయంతి ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని మాజీ మంత్రి డా పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు అనంతరం తొలిసారిగా జరుగుతున్న భగవాన్ సత్యసాయి బాబా వారి జయంతి వేడుకలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేయవలసింది పోయి మొక్కుబడి సమీక్షా సమావేశంతో మమ అనిపించారు. పుట్టపర్తి నగర వ్యాప్తంగా దాదాపు 600 పైచిలుకు హై మాస్ లైట్లు వెలగడం లేదని, పారిశుధ్యం ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. మందిరంలోకి వెళ్లే పడమటి రోడ్డు గుంతలమయంగా మారేందుకు మరమ్మత్తులు చేపట్టలేదని పేర్కొన్నారు. పుట్టపర్తికి ఎంతో ప్రతిష్టాకమైన స్వామి వారి జయంతి వేడుకల ఏర్పాట్లు ఘనంగా జరిగేలా చర్యలు తప్పవని, పుట్టపర్తి పేరుకు మచ్చ తెచ్చే విదంగా ఉండకూడదని ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు తెలిపారు. సత్యసాయి ట్రస్టు వారు ఎంత ఘనమైన ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రభుత్వపరంగా రోడ్లు, తాగునీరు, పారిశుద్యం, అదనపు బస్సులు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :