Sunday, 13 September 2026 08:56:58 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యార్థి, నిరుద్యోగలను దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2 దరఖాస్తు గడువు సమయం పెంచాలి...

Date : 19 January 2024 12:05 PM Views : 288

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : రాష్ట్రంలో నిరుద్యోగుల దృష్టిలో పెట్టుకుని గ్రూప్ 2 కు దరఖాస్తు చేయడానికి మరి కొన్ని రోజులు గడువును ఇవ్వాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా కోరారు. అనంతరం ఫహీమ్ దాదా మాట్లాడుతూ  ఇప్పటికే అనేకమంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని కానీ కొంతమంది నిరుద్యోగులు కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఇప్పటికీ దరఖాస్తు చేయలేకపోయారు కాబట్టి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఏదైతే చివరి తేదీ నిన్నటి రోజుల్లో అయిపోయిందో దానిని తిరిగి కొన్ని రోజులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో కూడా ఇచ్చిన చివరి దరఖాస్తుకు సమయం నందు అనేక సాంకేతిక సమస్యలతో నిరుద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి 17/ 01/2023 నాటికి కూడా దరఖాస్తు చేయడానికి నిరుద్యోగులు ప్రయత్నించిన సాంకేతిక లోపాల వల్ల కనీసం దరఖాస్తు చేయడానికి అవకాశం లేకపోవడంతో అనేకమందిని నిరుద్యోగులు అసౌకర్యానికి గురి కావడం జరిగింది నిరుద్యోగదృష్ట గ్రూప్ 2 దరఖాస్తు చేయడానికి మరి కొన్ని రోజులు గడువు పొడిగించవలసిందిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి పక్షాన విజ్ఞప్తి చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: