Wednesday, 29 July 2026 05:34:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అధికార పార్టీ ముసుగులో భూకబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి...

Date : 25 September 2023 05:17 AM Views : 386

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో పాత కొత్తగూడెం అక్రమంగా ఆక్రమించుకున్న స్థలంలో కె.వి రంగా కిరణ్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని పాత కొత్తగూడెం లో దాదాపుగా రెండు నుంచి నాలుగు కోట్ల విలువచేసే రెండు వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని స్థానిక మున్సిపాలిటీలోని కీలక వ్యక్తులు ఆక్రమించుకున్నారు. పేదల ఇంటి స్థలాల గురించి గతంలో చదును చేసిన 30 ఎకరాల స్థలానికి చుట్టూ ప్రహరీ నీ నిర్మించారు. ఎవరు గుర్తుపట్టకుండా స్థానిక కౌన్సిలర్లు ఎవరు గుర్తుపట్టకుండా ప్రస్తుతం ఉన్న ప్రహరీ మాదిరిగానే మరో ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ విషయంపై స్థానికులు ఎమ్మార్వో కి కంప్లైంట్ ఇవ్వడంతో హుటాహుటిన వచ్చి ఆ ప్రహరీ నిర్మాణాన్ని ఎమ్మార్వో మరియు సిబ్బంది తొలగించారు ఈ స్థలాన్ని ప్రభుత్వo స్వాధీనం చేసుకొని పేదలకు పంచవలసిందిగా అలాగే కబ్జాకు ఎవరైతే పాల్పడ్డారో వారిపై పీ డి ఆక్ట్, ల్యాండ్ గ్యాంబ్లింగ్, కేసులు పోలీసులు నమోదు చేయాలి పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో గల 2000 గజాలు కబ్జాకు గురైన అధికారులు ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తుండడం దురదృష్టకరం ఈ స్థలాన్ని పేదలకు అందించాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చుంచుపల్లి మండలాధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింతలచెరువు శ్రీనివాస్ పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :