Saturday, 18 April 2026 08:08:37 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభం...

Date : 13 January 2023 12:20 AM Views : 567

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు తధానంతరం జిల్లా కలెక్టర్ ఛాంబర్ ని ప్రారంభించి కలెక్టర్ అనుదీప్ ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ,ప్రజా ప్రతినిధులు ,కార్యకర్తలు, సీనియర్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత రోడ్డు మార్గంలో జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ భవన్ ప్రారంభించారు. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రేగా కాంతారావుని ఆశీర్వదించారు సుమారు ఐదు గంటల సమయంలో హైదరాబాద్ కి బయలుదేరారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :