సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : కళ్యాణదుర్గం నియజకవర్గం, సెట్టూరు మండలం, చిన్నంపల్లి గ్రామములో, మూతరసి చంద్రశేఖర్ అనే వ్యక్తి 35 సంవత్సరాలు. తండ్రి రామచంద్రప్ప ఇతను నిన్నటి దినమున 28-11-2022 ఉదయం 10 గంటలకు, ఇంటి నుంచి తోటకు వెళ్ళొస్తానని ఇంట్లో వాళ్ళకి చెప్పి, ఇంటి కి తిరిగి రాలేదు. మిస్సింగ్ అయినా వ్యక్తి యొక్క తండ్రి పిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. చంద్రశేఖర్ కు ఒక కూతురు, ఒక కుమారుడు కలరు. పై వ్యక్తి ఎవరికైనా కనబడితే,ఈ క్రింది నంబర్లకు ఫోన్ కాల్ సంప్రదించండి.9346917104.,9949743140.
-----------------------
Admin