సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండల కేంద్రంలో డాక్టర్.రవి గారి ఆహ్వానం మెరకు డాక్టర్ శ్రీకాంత్ ఎం.డి గారి ఆధ్వర్యంలో "బాబు హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులుకు శుభాకాంక్షలు తెలిపిన *అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, తాటి వెంకటేశ్వర్లు . ఈ కార్యక్రమంలో మురహరి రాంబాబు గారు, తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin