సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి పిలుపుమేరకు రైతు వ్యతిరేక నియంత్రత పోకడలు అవలంబిస్తున్న బిజెపి పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీ, మహా ధర్నా కార్యక్రమం లో పాల్గొని, అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు , మరియు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఈ యొక్క కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, అశ్వరావుపేట ఎమ్మెల్యే మేచ్చా నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ దిండిగల రాజేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్లు కాపు సీతాలక్ష్మి, DV. వెంకటేశ్వర్లు, ఎంపిపి లు బాదవత్ శాంతి, బుక్య సోనా, మడివి సరస్వతి, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, వైస్ చైర్మన్లు దామోదర్ యాదవ్, కూచిపూడి జగన్, కౌన్సిలర్లు, దిశా కమిటీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు, డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, రైతులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...
-----------------------
Admin