Wednesday, 29 July 2026 01:48:28 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రైతులను రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి...

Date : 12 September 2023 06:56 AM Views : 499

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ : అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం మర్కస్ భవన్ హైదరాబాదులో కామ్రేడ్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతులకు యూరియా అవసరమైనంత సరఫరా చేయాలి, వర్షాభావం వల్ల అన్ని రకాల పంటల దిగుబడి తగ్గినందువల్ల నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐపికేఎస్ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేశారు. తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార వర్గాలను అవకాశపు కల్పించడంతోపాటు మార్కెట్ అధికారులు యూరియా స్టాక్ ఉన్నప్పటికీ రైతులకు అందుబాటులో తీసుకురాక పోవడంతో సుమారుగా మూడు లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడిందని దీనికి తోడుగా యూరియా కొనుగోలు చేసిన రైతులకు ఇతర ఎరువులు తీసుకుంటే తప్ప యూరియా ఇవ్వమని ఒక శరతు విధించడం సమం జసం కాదని ఈ సమావేశంలో అభిప్రాయం పాడింది. సహకార సంఘం ద్వారా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో వర్ష ప్రభావంతో పంటల దిగుబడి 30% తగ్గిందని రైతులు, నిపుణుల నివేదికలు తెలియజేస్తున్నాయి, దిగుబడి తగిన అన్ని పంటలకు వ్యవసాయ అధికారులతో సర్వే జరిపి తగిన దిగుబడి పంటలకు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కార్యవర్గం తీర్మానించింది. నిజాంబాద్ జిల్లాలో నకిలీ సోయా విత్తనాలు సరఫరా చేసిన కరిష్మా, బాహుబలి , అంకుర్, మైక్రో 11 శుభం బెసార వెరైటీ విత్తనాలను సుమారుగా 50వేల ఒక వంద 12 ఎకరాలకు ఇచ్చి ప్రతి రైతుకు ఎకరానా 15 వేల నుంచి 20వేల నష్టాన్ని కలిగించారు. వ్యాపారులపై పిడి చట్టాన్ని నమోదు చేసి శిక్షించాలని రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఏకకాలంలో బ్యాంక్ తప్పులను ప్రైవేటు అప్పులను వాటితో నాకు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిటాల భీమా పథకాన్ని ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన పంటలను వర్తించే విధంగా అన్ని రకాల పంటలకు భీమ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు కే రంగన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ పై తీర్మానాలను అమలు చేయించుకోవడానికి అక్టోబర్ మొదటి వారంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు రైతుబంధు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు 100 ఎకరాల భూస్వాములకు ఇస్తూ సుమారు 6000 కోట్ల పైగా రాష్ట్ర ప్రభుత్వంవృధా చేస్తుందని విమర్శించారు. పోడు భూములకు అర్హులైన వారందరికీ ఇవ్వాలని ఒకవైపు 10 ఎకరాల వరకు అబ్జాలో ఉన్నవారికి పట్టా ఇవ్వాలని సూచించినప్పటికీ అది వాసి, గిరిజన కుటుంబాలకు ఐయూఆర్ ఎకరాల కబ్జాలో ఉన్న వారికి కేవలం అరెక్రం,ఎకరం పట్టా ఇచ్చి చేతులు దులుపుకుందని ఎదవ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు సంఘాన్ని బలోపేతం చేయడానికి మండల్ గ్రామ కమిటీల నిర్మాణానికి పూనుకోవాలని పటిష్టం చేయాలని కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :