సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండల నూతన తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన మందాడి నాగార్జున రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించటoజరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రజలకు తమ కార్యాలయం లో అందుబాటులోఉంటూ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.. తమరికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో *కాంగ్రెస్ పార్టీ నాయకులు టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండి. అజీజ్ పాషా, ఎక్స్ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, పట్టణ ఉపాధ్యక్షులు జక్కుల మల్లయ్య, సమ్మెట సుబ్బరాజు, పోతుల జానయ్య, ఎస్సీ సెల్ నాయకులు సుదర్శన్,యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రాము, కోల మట్టయ్య, లచ్చిమల్ల నాగేశ్వరరావు,బంటు సైదులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin